జగన్, తెలంగాణపై శంకరరావు సంచలన వ్యాఖ్యలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా కాంగ్రెసు వ్యక్తే అన్నారు. గతంలో తాను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణలపై చేసిన అవినీతి ఆరోపణలను రుజువు చేస్తానన్నారు. తెలంగాణలో ఉన్న నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, దీనిపై ఇప్పటికే తాను సంతకం చేశానని కూడా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెసే గెలిచి రాహుల్ ప్రధానమంత్రి అవుతారని శంకర్‌రావు జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications