ఎనిమిదవ సారి ఎఎస్‌టిడి అవార్డుని దక్కించుకున్న విప్రో

వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును ఎఎస్‌టిడి ప్రెసిడెంట్ టోనీ బింగామ్ చేతుల మీదుగా అందుకున్నామని ఆయన వివరించారు. విప్రో కంపెనీకి ట్రైనింగ్, డెవలప్‌మెంట్ విభాగాల్లో ఇంతటి ఘనమైన గుర్తింపు లభించడం సంస్థకు గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి అవార్డులు మున్ముందు కాలంలో విప్రో మరిన్ని సొంతం చేసుకొవాలని, అంచెలంచలుగా మరింత అభివృద్దిని కంపెనీ సాధించాలని కొరుకుంటున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications