'యూట్యూబ్' కి పోటీగా ఉచితంగా యాహూ వీడియో సర్వీస్

అడ్వర్టైజర్లకు కొత్త ఆదాయ వనరుగా ఇది ఉపయోగపడుతుందని కంపెనీ వెల్లడించింది. పైరసీ లేని అత్యంత నాణ్యమైన ఒరిజినల్ కంటెంట్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆన్‌లైన్‌లో చూడొచ్చని యాహూ ఇండియా ఎండీ అరుణ్ తాడంకి ఓ ప్రకటనలో చెప్పారు. వార్తలు, వినోదం, లైఫ్‌స్టైల్, సినిమాలు ఇలా అనేక రకాలైన కంటెంట్‌ను ఉచితంగా అందివ్వనున్నారు. ప్రతినెలా దాదాపు 3 కోట్ల మంది భారతీయులు ఆన్‌లైన్ వీడియోలను వీక్షిస్తున్నారని సర్వేలో తేలింది.
అంతేకాకుండా యాహు వీడియోని ప్రవేశపెట్టడం వల్ల గూగుల్ యూట్యూబ్‌కి కాంపిటేటర్‌గా కూడా మార్కెట్లో నిలవొచ్చని అన్నారు. త్వరలో యాహు వీడియోలో 'మూవీ ప్లెక్స్'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దీని ద్వారా యూజర్స్ పూర్తి నిడివి కలిగిన సినిమాలను తక్కువ ధరకే వీక్షించవచ్చు. యాహు వీడియో ప్రవేశపెట్టిన వీడియోలను మొత్తం ఏడు భాషల(హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, తెలుగు)లో విడుదల చేయనున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications