2102 చైనాలో జాయింట్ వెంచర్‌తో ప్రారంభం

డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ సంస్ద స్దాపించనున్న ఈ వెంచర్‌కి సంబంధించిన పనులు అన్ని పూర్తి అయినప్పటికీ, అధికారకంగా జనవరి 2012లో ప్రకటించనున్నారు. మొదటగా డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ సంస్ద చైనా వీడియో షేరింగ్ వెబ్‌సైట్ 'యూకు'తో కలసి ప్రారంభించనున్నట్లు సమాచారం. గతంలో యూకు, 450 వార్నర్ బ్రదర్స్‌కి సంబంధించిన సినిమాలను ప్రమోషన్‌ని చేపట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications