నాకే అధికారం ఇస్తే ఉరి వేసేవాడిని: ప్రధానిపై నారాయణ

కాగా మావోయిస్టు లు ఇప్పటికైనా తమ విధానాలపై పునరాలోచన చేయాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. బెంగాల్లో కిషన్‌జీని మమత సర్కారు హత్య చేయించిందని, ఇటువంటి ప్రభుత్వాలకు మద్దతు ఇస్తే ఫలితం ఇలాగే ఉంటుందని అన్నారు. 34 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు గతంలో మావోయిస్టులు మమతా బెనర్జీతో చేతులు కలిపారని, ఇలాంటి విధానాలపై మావోయిస్టులు పునరాలోచించుకోవాలని నా రాయణ కోరారు. కిషన్‌జీది ముమ్మాటికి బూటకపు ఎన్‌కౌంటరేనని, దీనిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications