టిడిపి విప్ జారీ చేసినా వెళ్లొద్దని ఎమ్మెల్యేల నిర్ణయం!

డిసెంబర్ 1వ తేది నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేయాలని పార్టీ భావిస్తోంది. ఈ నెలాఖరులో బాబు ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి కూడా హాజరు కావాలని విప్ జారీ చేయనుంది. అయితే శాసనసభ్యత్వాలకు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన వారికి విప్‌లు జారీ చేయడంలో అర్థం లేదంటున్నారు నాగం జనార్ధన్ రెడ్డి వంటి నేతలు.












Click it and Unblock the Notifications