షార్ట్ ఫిల్మ్స్ భవితవ్యం మొబైల్స్, టాబ్లెట్స్‌లలో...

రాబోయే కాలంలో వచ్చేటటువంటి డాక్యామెంటరీ సినిమాలన్నీ కూడా టాబ్లెట్స్, మొబైల్ ఫోన్స్‌లలో వస్తాయని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు సర్వ సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. గతంలో మైక్ పాండే గ్రీన్ ఆస్కార్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు. గోవాలో జరిగే 42వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్స్‌ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.
ఈ అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్స్‌ని గతంలో ఎక్కడ కూడా మీరు చూసి ఉండకపోవచ్చు. ఈ షార్ట్ ఫిల్మ్స్‌ని స్కూల్స్, యూనివర్సిటీ విద్యార్దులు రూపొందించడం జరిగిందన్నారు. ఇదే సందర్బంలో ఇండియాలో సంవత్సరానికి సుమారు 2000 షార్ట్ ఫిల్మ్స్‌ని రూపొందిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications