కూరగాయల ధరలు కొసం ప్రత్యేకంగా మైక్రో బ్లాగ్

షాంఘై మున్సిపల్ గవర్నమెంట్ అధికారిక మైక్రో బ్లాగ్ విడుదల చేసిన ఐదు గంటలలో సుమారు 30,000 మంది ఫాలోవర్స్ ఫాలో అవడం జరిగింది. షాంఘై గవర్నమెంట్ ఎటువంటి సమాచారం అందివ్వాలన్నా ఈ మైక్రో బ్లాగ్ ద్వారా అధికారకంగా ప్రకటిస్తారు. ఇది మాత్రమే కాకుండా యూజర్స్ కూడా షాంఘై సిటీలో ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లైందుకు ఈ మైక్రో బ్లాగు చక్కగా ఉపయోగపడుతుందనే నమ్మకంతో దీనిని ప్రారంభించడం జరిగిందన్నారు
దీనితోపాటు షాంఘై సిటీ మెట్రో కోసం ప్రత్యేకంగా మరో వెబ్ సైట్‌ని ప్రారంభించడం జరిగింది. దాని పేరు 'షాంఘై మెట్రో'. ఈ మైక్రో బ్లాగ్ వెబ్ సైట్ ద్వారా సిటీ మెట్రోకి సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ప్రజలకు అందివ్వడం జరుగుతుంది. షాంఘై మెట్రో వెబ్ సైట్‌ని సుమారు 1.15మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవడం జరుగుతుంది. చైనా మొత్తం మీద సుమారు 300మిలియన్ రిజిస్టర్ మైక్రో బ్లాగ్ యూజర్స్ ఉన్నారు.












Click it and Unblock the Notifications