యాపిల్ సఫారీ 5.1.2 బ్రౌజర్ కొత్త వర్సన్‌లో బగ్స్ ఫిక్సింగ్

వీటితో పాటు బ్రౌజింగ్ సమయంలో ఏమైనా ఫ్లాష్ పైల్స్ సరిగ్గా పని చేయని పక్షంలో 'బగ్స్'ని ఫిక్స్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. కొత్త వర్సన్ 5.1.2లో యూజర్స్ గమనించాల్సిన మరో విషయం మెమరీ హ్యాండ్లింగ్. సఫారీ 5.1 బ్రౌజర్ యూజర్స్‌కు మంచి మెమరీ మేనేజ్మెంట్ని అందివ్వకపోవడంతో ఇప్పడు కొత్త వర్సన్ 5.1.2ని ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు.
సఫారీ 5.1 బ్రౌజర్‌కి అప్డేట్గా 5.1.1వర్సన్‌ని విడుదల చేసి నెల రోజులు గడవక ముందే, ఇప్పుడు 5.1.2ని విడుదల చేశారు. సఫారీ 5.1.2లో ఉన్న మఖ్యమైన ప్రత్యేకతలు క్లుప్తంగా....
* Address issues that could cause hangs and excessive memory usage
* Improve stability when using Find, dragging tabs, and managing extensions
* Improve stability for netflix.com and other websites that use the Silverlight plug-in
* Improve stability when zooming on Google maps
* Address an issue that could prevent East Asian character input into webpages with Flash content
* Address an issue that could cause History items to appear incorrectly
* Address an issue that could cause cleared Reading List items to appear Improve printing from Safari
* Address an issue that could prevent the Google Safe Browsing Service from updating
సఫారీ 5.1.2 కొత్త వర్సన్‌కి సంబంధించిన సాప్ట్వేర్ అప్డేట్స్ యూజర్స్ డైరెక్టుగా 'ఆపిల్(http://support.apple.com/kb/DL1070)' వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకొవచ్చు.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications