లక్ష్మీపార్వతి ఇల్లు ఖాళీ చేయించిన ఎన్టీఆర్ తనయుడు

లక్ష్మీ పార్వతిచే ఇల్లు ఖాళీ చేయించాలంటూ రామకృష్ణ కోర్టును ఆశ్రయించారు. సిటీ సివిల్ కోర్టు ఇళ్లు ఖాళీ చేయాలంటూ లక్ష్మీ పార్వతిని ఆదేశించింది. అయితే ఇచ్చిన గడువులోగా ఆమె ఖాళీ చేయకపోవడంతో కోర్టు అధికారులు ఇంటిని ఖాళీ చేయించారు. ఇల్లు ఖాళీ చేయించేందుకు రామకృష్ణ వెళ్లారు. అయితే లక్ష్మీ పార్వతి లేని సమయంలో ఇల్లు ఖాళీ చేస్తుండటంతో అక్కడి పరిస్థితిలు కాస్త ఉద్రిక్తంగా మారాయి.












Click it and Unblock the Notifications