కోనేరుకు కోర్టులో చుక్కెదురు, బెయిల్ పిటిషన్ కొట్టివేత

జూబ్లీహిల్స్ సాఫ్టువేర్ సంస్థ యజమాని శ్రీనాథ్ రెడ్డి రెండు విల్లాలు కొనుగోలు చేయగా, ఆయనకు సిబిఐ మొదటిసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని పెన్నా సిమెంట్ పరిశ్రమకు నీటి కేటాయింపులు చేసిన నీటి పారుదల శాఖ ఉన్నతాధికారిని కూడా విచారించారు.












Click it and Unblock the Notifications