ఆజాద్‌కు చిరంజీవి విందు, ముఖ్యమంత్రి గైర్హాజరు

ప్రధానంగా తన వర్గం నేతలకు మంత్రి పదవులు ఇప్పించుకునే ఉద్దేశ్యంలో భాగంగానే చిరంజీవి ఈ విందు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. చిరంజీవితో పాటు ఆయన వర్గం నేతలు పార్టీ పదవులపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. పిఆర్పీ విలీనం అయినప్పటి నుండి అదిగో పదవులు ఇదిగో పదవులు అనడమే తప్ప చిరు వర్గానికి ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్సీ మించి ఏమీ దక్కలేదు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా చిరు వర్గానికి పదవులు ఇచ్చేందుకు సుముఖత చూపుతున్నారు.












Click it and Unblock the Notifications