ఆత్మహత్యలపై టిఆర్ఎస్‌కు టిడిపి రివర్స్ పంచ్

రైతుల గురించి పట్టించుకోని కెసిఆర్‌కు రైతుల కోసం పోరు యాత్ర చేస్తున్న చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి చంద్రబాబుపై రాళ్లు వేయిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల కోసం చంద్రబాబు చేస్తున్న పాదయాత్రతోనైనా కెసిఆర్‌కు బుద్ధి రావాలన్నారు. తెరాసపై టిడిపి తెలంగాణ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, టి. దేవేందర్ గౌడ్ కూడా విరుచుకుపడ్డారు. తెలంగాణ ఇవ్వబోమని ప్రధాని చేత చెప్పించింది కెసిఆరేనని మోత్కుపల్లి అన్నారు.












Click it and Unblock the Notifications