కోమాలోకి మాజీ టెలికం మంత్రి సుఖరాం: న్యాయవాది

హృద్రోగ సంబంధమైన సమస్యతో ఆంజియోగ్రామ్ చేయించుకున్న సుఖరామ్ ఆస్పత్రిలో ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది సిబిఐ న్యాయమూర్తి ధరమేష్ శర్మకు చెప్పారు. అయితే, మరో ఇద్దరు దోషులు మాజీ అధికారి రును ఘోష్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త పి. రామారావు న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. వారిద్దరిని జైలుకు పంపించారు.












Click it and Unblock the Notifications