చిరంజీవిపై బాలయ్య కామెంట్స్‌కు రోజా సపోర్టు

ప్రజారాజ్యం విలీనంతో కాంగ్రెస్‌కు ఎలాంటి లాభం లేకపోగా చిరంజీవి కుటుంబం అన్ని విధాలా లాభపడిందని రోజా విమర్శించారు. ప్రజారాజ్యం విలీనంతో కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు మరింత పెరిగాయని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు లేని అర్హత కిరణ్ కుమార్ రెడ్డికి ఏం ఉందని ఆమె ప్రశ్నించారు. తెలుగుదేశం నేడు కొందరి పార్టీగా మారిందని, నందమూరి కుటుంబాన్ని చీల్చి చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications