తెలుగువాళ్లకు 4 పద్మ అవార్డులు, ఆరిఫ్‌కు పద్మశ్రీ

పశ్చిమ బెంగాల్ నుండి కెజి సుబ్రహ్మణ్యం, గోవా నుండి దివంగత మారియో డి మిరండ, అస్సామ్ నుండి దివంగత భూపేన్ హజారికా, మహారాష్ట్ర నుండి కాంతిలాల్ హస్తిమల్ సంచేటి, ఢిల్లీ నుండి టివి రాజేశ్వర్‌లు పద్మ విభూషణ్ అవార్డులు పొందారు. షబానా అజ్మీ, జతిన్ దాస్, మీరా నాయర్, ధర్మేంద్ర తదితరులు పద్మ భూషణ్‌లు పొందారు.












Click it and Unblock the Notifications