చిరంజీవి ప్రచార రూట్ ప్లాన్ సిద్ధం చేస్తున్న కాంగ్రెస్

మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పార్టీలోని ఈ ముఖ్య నేతలు నలుగురు కలిసే ప్రచారం చేస్తారా లేక వేరు వేరుగా చేస్తారా అనే అంశం ఇంకా స్పష్టం కాలేదు. అయితే పిసిసి చీఫ్ బొత్స మాత్రం తన పర్యటన కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నారట.












Click it and Unblock the Notifications