ఉప ఎన్నికలపై లేకుండా చూసుకుంటాం: పురంధేశ్వరి

మహిళా బిల్లు ఆమోదానికి అన్ని పార్టీల సహకారం అవసరమని ఆమె రాజమండ్రి పర్యటనలో మీడియా ప్రతినిధులతో అన్నారు. జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ పరీక్షా విధానం 2013 నుంచి అమలులోకి వస్తుందని ఆమె చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం మన రాష్ట్రంలోని ఉప ఎన్నికలపై పడదని ఆమె అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications