తెలంగాణ కోరుకుంటున్నారని తెలుసు: సిఎం కామెంట్

కాగా అంతకుముందు పలువురు యువకులు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా జై తెలంగాణ నినాదాలు చేశారు. ఆంధ్రా తొత్తుల్లారా ఖబర్దార్ అన్నారు. ఆ తర్వాత ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేశారు. కాంగ్రెసు ఆలస్యం చేయకుండా వర్గీకరణకు తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు పోలీసులు నినాదాలు చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ముఖ్యమంత్రి అక్కడి నుండి నాగర్ కర్నూల్ వెళ్లారు.












Click it and Unblock the Notifications