మండలి నాయకుడిగా చిరు వర్గం నేత రామచంద్రయ్య

దీంతో రఘువీరా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు వెళ్లి మాట్లాడారు. మండలి సభ్యుడు, మంత్రి రామచంద్రయ్యను ఈ పదవికి ఎంపిక చేశారు. ఆ తర్వాత అరగంటకు సభకు చేరుకున్న రఘువీరా రెడ్డి రామచంద్రయ్యను సభాపక్ష నేతగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియమించారని చెప్పారు. కాగా తనను శాసనసభా పక్ష నేతగా నియమించడం సంతోషంగా ఉందని సి.రామచంద్రయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications