టివి యాంకర్‌పై కత్తితో దాడి చేసిన భర్త, విషమం

కాగా గతంలో తన భర్త వద్ద న్యూడ్ సిడిలు ఉన్నాయని, సీక్రెట్ కెమెరాలతో వాటిని తీసాడని తన భర్తపై టీవీ యాంకర్ పోలీస్ కంప్లైంట్ చేసి మీడియాకెక్కటం సంచలనం రేపిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే టీవి యాంకర్ మేఘనా రెడ్డి ఓ పాపులర్ టీవీ ఛానెల్ లో పనిచేస్తోంది. ఆమె భర్త కట్నం ఇంకా తెమ్మంటూ వేధిస్తున్నాడని సిసియస్ ఉమెన్ పోలీస్ స్టేషన్ బషీర్ బాగ్ లో కంప్లైంట్ చేసింది. ఆమె భర్త కోటీలో భార్గవీ సర్వీస్ సెంటర్ నడుపుతాడు. అక్కడ హ్యాండీ క్యామ్ సర్వీస్, సేల్స్ చేస్తూంటారు. ఆమె తన కంప్లైంట్‌లో... మా వివాహం అయ్యాక, ఆయన నన్ను మరింత కట్నం తెమ్మని వేధించాడు. కొద్ది రోజుల తర్వాత నేను కొన్ని న్యూడ్ సీడిలు చూడటం జరిగింది. దానిపై ఆయన్ని ప్రశ్నించాను. ఆయన వాటిని ఎవరికీ లీక్ చేయద్దని నన్ను బెదిరించాడు. అంతేగాక తనకు ఈస్ట్ జోన్ ఎసిపి సపోర్టు ఉందని మరీ బెదిరించాడని చెప్పింది. అలాగే తను సికింద్రాబాద్ లో ఇద్దరు పిల్లలుతో ఉంటున్నాని చెప్పుకొచ్చింది. అంతేగాక అమ్మాయిలను న్యూడ్ గా ఇలా కెమెరాలో బంధించి ఆ తర్వాత వారిని వ్యభిచారం చెయ్యమంటూ బ్లాక్ మెయిల్ చేస్తూంటాడని చెప్పుకొచ్చింది. ఇక తరుచుగా తన భర్త బ్యాంకాక్, మలేషియాకి లగ్జరీ టూర్స్ నిమిత్తం వెళ్తూంటాడని ఆ కంప్లైంట్‌లో వివరించింది. వివరాలు తాను రుజువులతో సహా మీడియాకు వెల్లడిస్తానని చెప్పింది.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications