జగన్ సాధించాడు, ముఖ్యమంత్రి అవుతారు: నల్లపురెడ్డి

కొవూరు గెలుపు తమ పార్టీకి కీలక మలుపు అని మరో నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. 2014లో జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కాగా కొవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయనకు 73,876 ఓట్లు వచ్చాయి. 23,496 ఓట్లతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై విజయం సాధించారు.












Click it and Unblock the Notifications