ఈతకు వెళ్లి 8మంది పదో తరగతి విద్యార్థులు దుర్మరణం

అక్కడ వదిలిన దుస్తుల ఆధారంగా భరత్, లోహిత్, సాయి ప్రవీణ్, హరీష్, సాయి, మహా శివరాజ్, శివా రెడ్డి, సూరజ్‌లుగా అనుమానిస్తున్నారు. ఆర్ధరాత్రి వరకు వెతికి మృతదేహాలను వెలికి తీశారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం సాగర తీరంలోనూ ఇద్దరు విద్యార్థులు ఇదే రీతిలో గల్లంతయ్యారు. నరసాపురం మిషన్ హైస్కూల్లో టెన్త్ చదువుతున్న అయిదుగురు విద్యార్థులు మంగళవారం వీడ్కోలు పార్టీ ముగిశాక బీచ్‌కు వచ్చారు. వీరిలో కళ్యాణ్‌బాబు, మధుబాబు సమ్రుదంలోకి దిగి గల్లంతయినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications