ఓటమి ఎఫెక్ట్: టిఆర్ఎస్ నేత ఇంటిపై కార్యకర్తల దాడి!

కాగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంపిగా ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గెలుపుపై ఆ పార్టీ గట్టి ఆశలు పెట్టుకుంది. అక్కడి ఫలితం మాత్రం తెరాసకు షాక్ ఇచ్చింది. మొదట నాలుగో స్థానంలో ఉన్న తెరాస ఏడెనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి ఒక్కసారిగా మొదటి స్థానంలోకి వచ్చింది. దాదాపు చివరి వరకు ఆ పార్టీయే గెలుపొందుతుందని అందరూ భావించారు. కానీ చివరి రెండు రౌండ్లు ఫలితాన్ని తారుమారు చేశాయి. ఆ రౌండ్లలో బిజెపి ఆధిక్యం సంపాదించి విజయం సాధించింది.












Click it and Unblock the Notifications