నిజామాబాద్: ఉప ఎన్నికల కౌంటింగ్ బుధవారం ఉదయం ఏడు నియోజకవర్గాలలో ప్రారంభమయ్యాయి. కామారెడ్డిలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గంప గోవర్ధన్ తన సమీప అభ్యర్దులపై 44,465 ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత స్దానాలలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు దక్కించుకున్నాయి.