మహబూబ్‌నగర్‌లో బిజెపి అభ్యర్థి యెన్నం విజయం

తొలుత మొదటి స్థానంలో నిలిచిన కాంగ్రెసు అభ్యర్థి ముత్యాల ప్రకాష్ మూడో స్థానంలోకి దిగజారారు. తెలుగుదేశం అభ్యర్థి పి. చంద్రశేఖర్ నాలుగో స్థానంలో నిలిచారు. బిజెపికి ఈ సీటును విడిచి పెట్టడానికి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నిరాకరించారు. పట్టు బట్టి అభ్యర్థిని పెట్టి బిజెపి తన పరువును కాపాడుకుంది. ఆఖరి రౌండులో బిజెపి పుంజుకుని విజయం సాధించింది. చివరి నిమిషంలో ఫలితం తారుమారైంది.












Click it and Unblock the Notifications