హైదరాబాద్‌లో మాయమై అనంతలో తేలిన పిల్లలు

సాయంత్రం వారు ముగ్గురు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్నేహితుల వద్ద వాకబు చేశారు. రాలేదని చెప్పారు. మరోవైపు పాఠశాల వదిలి చాలా సేపయినప్పటికీ వారి ముగ్గురి సైకిళ్లు అక్కడే ఉండటంతో వాచ్‌మెన్ అందులోని ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.
పాఠశాల నుండి వెళ్లి పోయిన వారు ఇంటికి రాక, స్నేహితుల వద్దకు వెళ్లక ఎక్కడకు వెళ్లారని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎంత వెతికినా కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు చెప్పకుండా పుట్టపర్తికి వెళ్లి ఉండవచ్చునని లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండవచ్చునని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం కూడా తల్లిదండ్రులు పాఠశాల వద్ద తమ పిల్లల కోసం నిరీక్షించారు.
తమ పిల్లలు పుట్టపర్తికి వెళ్లారని కొందరు చెబుతున్నారని, తమకైతే ఆ విషయం తెలియదని, వెళ్లేందుకు డబ్బులు కూడా ఇవ్వలేదని, అయినా అంత చిన్న పిల్లలను అంత దూరం ఎలా పంపిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎక్కడున్నా తమకు ఫోన్ చేయాలని, ఇంటికి వస్తే ఏమీ అనమని వారు చెప్పారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications