కారులో వచ్చి తండ్రిని కొట్టి ఎంబియే విద్యార్థిని కిడ్నాప్

శ్రీలత తన రికార్డులను కళాశాలలో సమర్పించేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. శ్రీలతను కిడ్నాప్ చేసింది నరేందర్ అనే వ్యక్తిగా అనుమానిస్తున్నారు. వడ్డేపల్లికి చెందిన అతను నిత్యం పెళ్లి చేసుకుంటానని తన కూతురు వెంటపడేవాడని తండ్రి ఆరోపించారు. అతని పైన అనుమానం ఉన్నట్లు తన ఫిర్యాదులో తండ్రి పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీలత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కొండను ఢీకొన్న హెలికాప్టర్
విశాఖపట్నం జిల్లాలో ఓ హెలికాప్టర్ కొండను ఢీకొంది. జిల్లాలోని గాజువాక మండలం మునగాడ వద్ద నేవీకి చెందిన హెలికాప్టర్ కొండను ఢీకొంది.
దొంగల బీభత్సం
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఐదు ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. ఐదు తులాల బంగారం, ఆరు తులాల వెండిని, కొంత నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications