షర్మిలా! సమాధానమేది?యాత్రలో వైఎస్ కన్నేసి: బిజెపి

రాజన్న రాజ్యం అంటే ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. పేదల భూములు లాక్కోవడం, దోచుకోవడం దాచుకోవడం, గిరిజనుల భూములను లాక్కోవడం, ఏడు కొండలను రెండు కొండలుగా చేయడం, గిరిజన భూములు లాక్కొని సమాధానం చెప్పక పోవడం.. ఇదే రాజన్న రాజ్యమా అని ఘాటుగా ప్రశ్నించారు. షర్మిల, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్‌ల ఆస్తులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)తో విచారణ జరిపించాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. రక్షణ టివి పెట్టుబడులు నిగ్గు తేల్చాలన్నారు. గిరిజనుల భూములు లాక్కోవడంపై షర్మిల ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆస్తులపై తాము చేసిన ఆరోపణలకు షర్మిల ఎందుకు సమాధానం చెప్పడం లేదో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్, షర్మిలలపై తాము చేసిన ఆరోపణలు సరైనవి కాబట్టే వారు పెదవి విప్పడం లేదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కట్టబెట్టిన భూముల్లో ఇప్పటికీ సెజ్‌లు రాలేదన్నారు. పాదయాత్ర సమయంలో భూములను గుర్తించిన వైయస్ అధికారంలోకి రాగానే వాటిని సేకరించారని నిప్పులు చెరిగారు.
అగస్టా కుంభకోణం మూలాలు ఆంధ్రాలోనే
అగస్టా హెలికాప్టర్ కుంభకోణం మూలాలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఉన్నాయని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు గుంటూరు జిల్లాలో ఆరోపించారు. కేంద్రంలో లక్షల కోట్ల కుంభకోణం జరుగుతున్నాయన్నారు. సిబిఐ కాంగ్రెసు పార్టీ జేబు సంస్థగా మారిందని ఆరోపించారు. కుంభకోణాలకు పాల్పడుతున్న వారిని కేంద్రం రక్షిస్తోందన్నారు. హిందూ టెర్రరిజం వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను తాము నిలదీస్తామన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications