అక్కడా షర్మిల, బ్రదర్లకు వాటాలు: ఎన్విఎస్ఎస్ ఫైర్

ఉత్తరాఖండ్‌లోని పవర్ ప్రాజెక్టులలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్‌లకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. ఉత్తరాంచల్‌కు చెందిన సదరు కంపెనీలో షర్మిలకు పెద్ద మొత్తంలో వాటా ఉందని ఆరోపించారు. అక్కడి కంపెనీకి హైదరాబాదుకు చెందిన పలు బ్యాంకుల నుండి రుణాలు అందాయన్నారు.
విదేశాలలో బినామీ కంపెనీల ద్వారా నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చారని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన స్వస్తి కంపెనీలో 48 శాతం వాటా, రూ.40 కోట్ల షేర్లు వారికున్నాయని విమర్శించారు. హైదరాబాదులో రుణాలు తీసుకొని ఉత్తరాంచల్‌లో కంపెనీ, ఢిల్లీలో కార్యాలయం పెట్టారన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకొని షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్‌లు అక్రమంగా రుణాలు పొందారన్నారు. విదేశీ పెట్టుబడుల పేరుతో దోచుకున్నారన్నారు. జలయజ్ఞంతో లబ్ధి పొందింది కాంట్రాక్టర్లే అన్నారు. బయ్యారం గనుల ప్లాంటును ఖమ్మం జిల్లాలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications