తండ్రీ కొడుకులు కలిసి ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం

అక్కడకు వెళ్లిన బాలిక నోట్లో గుడ్డలు కుక్కి తండ్రి గోపాలయ్య, కొడుకు ఈశ్వరయ్యలు అత్యాచారనికి పాల్పడ్డారు. బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చింది. జరిగిన విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారు పరారీలో ఉన్నారు.
వేధింపులతో మహిళ ఆత్మహత్య
మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్దమందడి మండల ఠాణాలో ఆదివారం నిర్భయ కేసు నమోదైంది. బాధితురాలి మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశారు. జగత్పల్లి గ్రామానికి చెందిన రాధను అదే గ్రామానికి చెందిన అజయ్ కుమార్ వారం రోజులుగా లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. భర్త ఇంట్లో లేని సమయంలో ఓ రోజు ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డాడు. మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ రాసింది.












Click it and Unblock the Notifications