తాజ్ మహల్ దగ్గర పేలుడు: ఇద్దరు మృతి

taj mahal
న్యూఢిల్లీ: ఆగ్రాలోని తాజ్ మహల్ సమీపంలోని జంక్‌యార్డ్ వద్ద గురువారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మరణించగా, ఒకరు గాయపడ్డారు.

టీవీ రిపోర్టుల ప్రకారం - ఆగ్రాలోని తాజ్ గంజ్ ప్రాంతంలో గల మొఘల్ షెరటాన్ హోటల్ వెనక గల జంక్ యార్డులో ఈ పేలుడు సంభవించింది. సంఘటనా స్థలం ఆగ్రాకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వివరాలు అందాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+