కారులో యువతిపై రేప్, ఏడాదిగా కూతురుపై దారుణం

గత నెల 27న ఈ దారుణం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బాధితురాలు బిఎస్సీ విద్యార్థిని. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అత్యాచారం అనంతరం నిందితులు ఆమెను కారులో నుండి బయటకు పడేశారు.
మీరట్‌లో నలుగురు యువకులు ఓ మైనర్‌ను సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన 29 ఏళ్ల యువతి పాలిట ఆమె తండ్రే విలనయ్యాడు. ఏడాది కాలంగా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి జి.అయిలయ్య(50)ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడికి ముగ్గురు భార్యలు.
హోషియార్‌పూర్ జిల్లా దాసు యా పట్టణానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థి గత ఏడాది డిసెంబర్ 21న గ్యాంగ్‌రేప్‌కు గురైంది. హరీందర్‌సింగ్, ప్రిన్స్ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో ఓ స్వీపర్‌పై ఆమె బావలు ఇద్దరు, వారి స్నేహితులు ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications