విజయకాంత్ పైన హత్యాయత్నం కేసు, వేధిస్తున్నారని..

ఈ కేసు విచారణకు సంబంధించి గత 1న విజయ్‌కాంత్ నాగర్‌కోయిల్ కోర్టుకు హాజరైన నేపథ్యంలో అన్నాడిఎంకె న్యాయవాదులు, డిఎండికె న్యాయవాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివాదం ముదిరి తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
ఈ వ్యవహారానికి సంబంధించి గురువారం కోట్టార్ పోలీసులు విజయ్‌కాంత్‌తో సహా నలుగురిపై 341 (విధుల నిర్వహణను అడ్డుకోవడం), 307( హత్యాయత్నం), 506(2) (హత్యా బెదిరింపు) , 352 (ప్రభుత్వ అధికారుల విధులకు భంగం వాటిల్లజేయడం) లాంటి సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
అదే విధంగా డిఎండికె వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నాడిఎంకె వర్గాలపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఇది ఇలా ఉండగా విజయకాంత్ పార్టీ నుంచి పాలక అన్నాడిఎంకెలోకి ఫిరాయించిన ఆరుగురు శాసన సభ్యులు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని కలిసి, విజయకాంత్ తమను వేధిస్తున్నాడనీ, రాజ్యసభ ఎన్నికల్లో తమ ఓటింగును ప్రశ్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications