కర్ణాటకలో నదిలో పడిన బస్సు: ఏడుగురు మృతి

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మంగళూర్ వద్ద నదిలో పడిపోయింది. బస్సు హసన్ జిల్లా సక్లెస్‌పూర్ నుంచి బేలూరు వెళ్తోంది. బస్సు విష్ణు సముద్ర నదిలో పడిపోయింది.
సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు ఏడు మృతదేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications