అదో ప్యాకేజీ డ్రామా: పయ్యావుల, ఢిల్లీకి రాములమ్మ

విభజన ప్రక్రియ ఆగిందని సీమాంధ్ర ఎంపీలు, ఆగలేదని అధిష్టానం చెబుతోందని విమర్శించారు. కేంద్రమంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే గ్రామాల్లో కేంద్రమంత్రులు ద్రోహులంటా వారి శిలాఫలకాలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. పార్టీలకతీతంగా ఎంపీలు పార్లమెంటును స్తంభింప చేయాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీకి విజయశాంతి
మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఆమె గురువారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. విజయశాంతి కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం కొంతకాలంగా సాగుతున్న విషయం తెలిసిందే.
ఒత్తిళ్లు వచ్చినా టి ఇచ్చారు: డికె అరుణ
ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తమ పార్టీ అధినేత్రి తెలంగాణను ఇచ్చారని మంత్రి డికె అరుణ అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు.












Click it and Unblock the Notifications