డిగ్గీపై వీరశివా ఫైర్: కొత్త పార్టీ, కిరణ్ నిర్ణయంపై వ్యాఖ్య

కెసిఆర్‌కు బెదిరింపు ఫోన్లు చేసిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్, సందేశాలు పంపించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కర్నాటక రాజధాని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. అతని వయస్సు 17. అతను అమ్మాయిలను కూడా ఫోన్లో కూడా వేధించినట్లు పోలీసులు చెప్పారు.
పార్లమెంటులో కరపత్రాలు
'రాష్ట్ర విభజన స్వార్థపూరిత నిర్ణయం' అంటూ తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో శుక్రవారం కరపత్రాలు పంచారు. విభజన నిర్ణయం ఆపి రాష్ట్రానికి న్యాయం చేయాలని వారు కోరారు. సభలో టిడిపి, కాంగ్రెసు సీమాంధ్ర ఎంపీలు సేవ్ ఎపి అంటూ నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు.
పురంధేశ్వరిని కలిసిన సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు
కేంద్రమంత్రులు పురంధేశ్వరి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిలను సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications