ఒక్క పాము కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు.. ఆసక్తికర విషయాలు!!

పాములు.. మనదేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా పాములు కచ్చితంగా కనిపిస్తాయి. పాములలో రకరకాల జాతులు ఉన్నాయి. లక్షల ఏళ్ల నుంచి భూమి మీద నివసిస్తున్న అతి పురాతనమైన సరీసృపాలలో పాములు ఒకటి. ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములు కొన్ని చోట్ల కనిపిస్తాయి.

పాములకు సంబంధించి ఆసక్తికర విషయాలు
అయితే పాములకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు, ఒక్క పాము కూడా లేని దేశాలు కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం మనం వాటి గురించి తెలుసుకుందాం. పాములు తమ ఆహారాన్ని నమల లేవు. పాములు ఆహారాన్ని కొరకలేవు. అందుకే అవి తమ ఆహారాన్ని నేరుగా మింగేస్తాయి. పాముతో తమ తల కంటే పెద్ద పరిమాణం ఉన్న జంతువుల్ని కూడా మింగేయగలవు. వీటి దవడల నిర్మాణం అందుకు అనువుగా ఉంటుంది.

5 countries in the world having no snakes.. interesting facts on snakes!

పాములు లేని దేశాలు ఇవే
అంతేకాదు పాములు లేని దేశాలు కూడా కొన్ని ఉన్నాయి అంటే ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఆ దేశాలలో ఒక్క పాము కూడా కనీసం కనిపించదు అని చెబుతున్నారు. ఐర్లాండ్ లో ఒక్క పాము కూడా కనిపించదు. కానీ ఇక్కడ పాములకు సంబంధించిన పండుగను ఖచ్చితంగా జరుపుకుంటారు. ఇక ఆస్ట్రేలియా ఖండంలోని ప్రధాన దేశమైన న్యూజిలాండ్ లో ఒక్క పాము కూడా కనిపించదు.

అక్కడ పాములు ఉండవు .. ఎందుకంటే
న్యూజిలాండ్ పాములు లేని దేశాల జాబితాలో ఉంది. పాములు లేని దేశాల జాబితాలో నార్వే కూడా ఉంది. ఐరోపా దేశమైన ఐస్లాండ్ లో కూడా ఒక్క పాము కనిపించదు. ఇక్కడి ప్రజలు పాములను చూడాలని బాగా ఆసక్తిని కనబరుస్తారు. గ్రీన్ ల్యాండ్ దేశంలో కూడా పాములు కనిపించవు. ఈ దేశాలలో పాముల నివాసానికి, మనుగడకు అనువైన వాతావరణం లేకపోవడం వల్ల అక్కడ పాముజాతులు కనిపించవని జీవశాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శాస్త్రవేత్తలు చెప్తుందిదే
అంతేకాదు అంటార్కిటికా ఖండం లోను, హిమాలయాల్లోనూ పాములు కనిపించవు. మొత్తంగా ఐదు దేశాలలో ఒక్కటంటే ఒక్క పాము కూడా కనిపించదు. ఈ ఐదు దేశాలు చలిగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ చలిగాలులు ఎక్కువగా ఉండటం వల్ల పాములకు అనుకూలమైన వాతావరణం ఉండదని చెబుతున్నారు. ఇక కొన్ని పాములు నీళ్ల అడుగున నివసించి తమ చర్మం ద్వారా శ్వాసను తీసుకుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+