అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 309 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 24 డిసెంబర్ 2018.

సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 309
పోస్టు పేరు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తులకు చివరితేదీ : 24 డిసెంబర్ 2018

APPSC recruitment 2018 apply for 309 Assistant Executive Engineers Posts.

విద్యార్హతలు:
సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ

వయస్సు : 1 జూలై 2018 నాటికి 18 నుంచి 42 ఏళ్లు

వేతనం: నెలకు రూ. 37100-91450/-

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: 370
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ మెయిన్ పరీక్ష

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 3 డిసెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 24 డిసెంబర్ 2018
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ : 23 డిసెబర్ 2018
పరీక్ష తేదీ : 10 ఫిబ్రవరి 2019
Link : https://goo.gl/wEWZ9v

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+