థర్డ్ వేవ్‌లో ఉన్నాం.. జర జాగ్రత్త.. కలెక్టర్లతో సీఎం జగన్
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని సీఎం జగన్ స్పష్టంచేశారు. ఇవాళ ఆయన జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నివారణ చర్యలు, ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు, సంపూర్ణ గృహ హక్కులు, ఉపాధిహామీ, సుస్థిరాభివృద్ధిపై సమీక్షించారు. కోవిడ్ థర్డ్ వేవ్‌లో ఉన్నామని, రికవరీ రేటు 94.72 శాతం ఉందని వెల్లడించారు.

కొద్దిరోజుల క్రితం గరిష్టంగా 36.02 శాతం ఉన్న పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కానీ, ఇప్పుడు రోజువారీ పాజిటివిటీ రేటు 17.73 శాతంగా ఉందని అన్నారు. కరోనా కట్టడికి ఇప్పటికే ఉన్న ఆంక్షలను కొనసాగిస్తామని తెలిపారు. మరో రెండు వారాలు నైట్ కర్ఫ్యూని, ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. నైట్ కర్ఫ్యూ, మాస్క్ ధరించకపోతే జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్‌లో 100 మంది కంటే ఎక్కువ ఉండకుండా చూడాలని అన్నారు. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌లో కోవిడ్ నిబంధనలు పాటించేలా వ్యాపారస్తులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. కచ్చితంగా ఆంక్షలు అమలు చెయ్యాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో చేరేవారు కూడా తక్కువగానే ఉన్నారని అన్నారు.
Recommended Video
ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస్ బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications