బిగ్ బాస్ షో బ్యాన్ చేసే వరకు పోరాటం: సీపీఐ నారాయణ
బిగ్ బాస్ షో అంటే సీపీఐ నారాయణ ఒంటికాలిపై లేస్తారు. అవును అదీ, ఇదీ అంటుంటారు. దానిని బ్యాన్ చేయాల్సిందేనని పట్టుబడతారు. ఈ సారి ఆరో సీజన్ తెలుగులో నడుస్తోంది. ప్రతీసారి కాంట్రవర్సీ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అలాంటి కామెంట్ చేశారు. అవును బిగ్ బాస్ షో రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టంచేశారు.
తెలుగులో బిగ్ బాస్ షోను నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. అతనిపై కూడా నారాయణ కామెంట్ చేశారు. బిగ్ బాస్ షో ఓ సాంఘిక దురాచారం వంటిదని విమర్శించారు. బిగ్ బాస్ షో రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. షోను రద్దు చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. తెలంగాణ హైకోర్టు తన పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేదని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం స్పందించిందని వివరించారు. ఏపీ హైకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి కూడా నారాయణ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. టాస్క్ పేరుతో షోలో ఆశ్లీల కంటెంట్ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. బిగ్ బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్‌గా కూడా చాలా సందర్భాల్లో అభివర్ణించారు.
ఈ షోలో 100 రోజులు కంటెస్టెంట్లు గడపాల్సి ఉంటుంది. హిందీలో చాలా సీజన్స్ నడుస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళంలో కూడా చేస్తున్నారు. తెలుగులో నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. నాన్ స్టాప్ సమయంలో కూడా హోస్ట్ చేశారు. నాగార్జునపై నారాయణ ఫైర్ అవుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications