అమరావతిలో 108 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం.. నాలుగు ఆకృతులను పరిశీలించిన చంద్రబాబు
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నీరుకొండలోని కొండపైన రాజధాని వైపు చూసేలా 108 అడుగల విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కొండపైనే ఎన్టీఆర్ స్మారక కేంద్రం, కన్వెన్షన్ కేంద్రాలు, గ్రంథాలయాలు, ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనశాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నాలుగు ఆకృతులను పరిశీలించారు.

వాటికి మరింత మెరుగులు దిద్ది వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నిజానికి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలుత కృష్ణా నది ఒడ్డున కోర్ క్యాపిటల్‌కు అభిముఖంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Recommended Video

అయితే ఇప్పుడా నిర్ణయాన్ని విరమించుకుని.. నీరుకొండలోని కొండపై ఏర్పాటు చేయాలని నిన్నటి మంత్రివర్గంలో తీర్మానించారు. విగ్రహం ఎదుట భారీ జలాశయం ఉండడంతో విగ్రహం నీడ ఆ జలాశయంలోని నీటిలో ప్రతిబింబించనుంది.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్












Click it and Unblock the Notifications