యువతిపై సామూహిక అత్యాచారయత్నం: పరారీ

స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాధితురాలిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
కృష్ణానదిలో పడవ మునక: ఇద్దరు గల్లంతు
గుంటూరు: జిల్లాలోని బెల్లంకొండ మండలం బోధనం సమీపంలోని కృష్ణా నదిలో మంగళవారం ఉదయం ఓ పడవ మునిగిపోయింది. ఆ ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు.
పడవలో పరిమితికి మంచి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నట్లు వారుచెప్పారు. కాగా ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. మిగితా వారు సురక్షితంగా బయటపడ్డారు.












Click it and Unblock the Notifications