రాజధానిపై బాబుకు అంబటి, మంగళగిరిలో డీజీపీఆఫీస్!

రాజధాని ఎంపిక పైన కేంద్రం నియమించిన కమిటీ నివేదికను ఇవ్వకుండానే సీఎం ఎందుకు ప్రకటిస్తున్నారని ప్రశ్నించారు. వారి అనుయాయులు అక్కడ కొనుగోలు చేసిన భూముల విలువలను అమాంతం పెంచేందుకే అన్నారు.
మంగళగిరిలో డీజీపీ కార్యాలయం?
ఐపీఎస్ అధికారుల కేటాయింపు పూర్తయ్యాక డీజీపీ కార్యాలయాన్ని గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఏర్పాటు చేసే అవకాశముందని ఏపీ డీజీపీ జేవి రాముడు సూచన ప్రాయంగా తెలిపారు. శనివారం ఆయన విజయవాడకు వచ్చారు.
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాజధాని నిర్మాణం తర్వైతే విజయవాడ కమిషనరేట్‌ను అప్ గ్రేట్ చేస్తామన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం ఉందని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. రిటైర్డు పోలీసు అదికారుల సేవలను అవసరమైన చోట వినియోగించుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications