‘మావోయిస్టుల నుంచి చంద్రబాబుకు ముప్పు’
మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న వారి జాబితాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఉన్నారని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. సీఎంతోపాటు చాలామంది పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా ముప్పు ఉందని చ
విశాఖపట్నం: మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న వారి జాబితాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఉన్నారని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. సీఎంతోపాటు చాలామంది పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా ముప్పు ఉందని చెప్పారు.
శుక్రవారం ఆయన నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వచ్చారు. తన వైద్య మిత్రులు ఇందులో విధులు నిర్వర్తిస్తున్నారని.. ఆసుపత్రి వారు ఆహ్వానించడంతో వచ్చానన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని హెలీకాప్టర్‌లో తీసుకొచ్చి నేరుగా ఆసుపత్రిపైనే దిగేలా హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేశారని, అది తమ పోలీసుశాఖకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ.. గత అక్టోబర్‌లో ఏవోబీలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయాక.. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు మావోలకు లక్ష్యంగా మారారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications