గ్రామ పంచాయతీలకు రంగులు ఫిక్స్: ఆ నాలుగుకూ ఒకే: ఒక్కో రంగుకు ఒక్కో అర్థం..!
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలకు రంగులకు వేయాల్సిన రంగులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. అన్ని గ్రామ పంచాయతీల కార్యాలయాలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ప్రతిబింబించేలా రంగులను వేసిన విషయంలో హైకోర్టు నుంచి చుక్కెదురైన నేపథ్యంలో.. ఈ కొత్త రంగులను వేయబోతోంది ప్రభుత్వం. రంగుల విషయంలో ఈ సారి ఎవరు హైకోర్టులో పిటీషన్‌ను దాఖలు చేసినా.. కేసు వీగిపోయేలా జాగ్రత్తలను తీసుకుంది. జాతీయవాదాన్ని, గ్రామాభివృద్ధిని ప్రస్ఫూటింపజేసే థీమ్‌ను పంచాయతీ కార్యాలయాల భవనాలకు వేయబోతోంది.
{photo-feature}












Click it and Unblock the Notifications