AP CID : నెక్స్ట్ టార్గెట్ నారా లోకేష్ ? సిఐడి బాస్ హింట్-మూడు స్కాంల్లో ప్రశ్నిస్తామని వెల్లడి..

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం లో అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ.. ఆయన్ను ఇవాళ కోర్టులో హాజరుపర్చబోతోంది. ఆ తర్వాత రిమాండ్ కు పంపి కస్టడీలోకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో ఆయన తనయుడు నారా లోకేష్ తో పాటు మరికొందరిని కూడా ఈ స్కాంలో తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సీఐడీ ఛీఫ్ సంజయ్ వెల్లడించారు.

ap cid chief hints next target will be nara lokesh in various scams including apssdc
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+