కేఈ నిరాశ: కేంద్రంపై ఘాటుగా..., బాధాకరమని కేవీపీ
హైదరాబాద్: రైల్వే బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులు లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గురువారం అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయని, వాటిని పూర్తి చేసేందుకు ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఏవీ లేవన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ఆర్థిక సంఘం సిఫార్సులు రాష్ట్ర ఆర్థిక అవసరాలను తీర్చేలా లేవన్నారు.
బాధాకరం: కేవీపీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు అన్నారు. పెండింగు ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు. పెండిగ్ ప్రాజెక్టులకు నిధుల కోసం త్వరలో కేంద్రమంత్రిని కలుస్తామని కేవీపీ చెప్పారు. పెండింగ్ ప్రాజడెక్టులకు నిధులు ఇచ్చి న్యాయం చేయాలన్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications