ఫైర్: కుట్రకోణం కావొచ్చని డీజీపీ, జగన్ పార్టీపై మంత్రి
హైదరాబాద్: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని రాజధాని ప్రాంతంలో గల అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం ఉండవచ్చునని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు సోమవారం అన్నారు. ఈ ఘటన పైన ఆరు గ్రామాల ప్రజలను విచారించినట్లు చెప్పారు. దీని పైన లోతుగా దర్యాఫ్తు చేసి నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామన్నారు.
పంటపొలాల దహనం పైన గుంటూరు అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్ స్పందించారు. ఇది దురదృష్టకరమన్నారు. నిందితులను పట్టుకుంటామని చెప్పారు. రూరల్ ఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ.. జరిగిన నష్టం స్వల్పమేనని, ఈ ఘటన పైన రైతులెవరు ఆందోళన చెందవద్దునని చెప్పారు.
పిరికిపందల చర్య: కామినేని

గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలో అగ్ని ప్రమాద ఘటన పిరికిపందల చర్య అని మంత్రి కామినేని శ్రీనివాస రావు అన్నారు. అగ్ని ప్రమాదాల పైన విచారణ జరిపిస్తున్నామని మరో మంత్రి చినరాజప్ప అన్నారు. ఘటనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల హస్తముందనే అనుమానాలు ఉన్నాయన్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications