ఏపీఎస్ఆర్టీసీకి అరుదైన ఘనత- అన్ లాక్ తర్వాత దేశంలోనే నంబర్ వన్- ఎందులో తెలుసా ?
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ ను అన్ని రాష్ట్రాలు దాదాపుగా సడలిస్తున్నాయి. దీంతో ప్రజా రవాణా కూడా క్రమంగా సాధారణ స్ధితికి చేరుకుంటోంది. పలు రాష్ట్రాల నుంచి బస్సు సర్వీసులు కూడా ఇతర రాష్ట్రాలకు కొనసాగుతున్నాయి. ఇలా అన్ లాక్ 1.0 ప్రారంభమయ్యాక అంతర్ రాష్ట్ర సర్వీసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
అన్ లాక్ 1.0లో భాగంగా అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభమయ్యాక టికెట్ల బుకింగ్ లు కూడా పెరుగుతున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా నమోదవుతున్న అంతర్ రాష్ట్ర సర్వీసుల టికెట్ల బుకింగ్ లో ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉన్నట్లు తాజాగా తేలింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో నమోదైన సమాచారాన్ని విశ్లేషిస్తే ఏపీఎస్ఆర్టీసీ 70 టికెట్ల బుకింగ్ తో అగ్రస్ధానంలో ఉన్నట్లు స్పష్టమైందని ఆగ్రిగేటర్ సంస్ధ అభి బస్ తాజాగా వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లోని రోడ్డు రవాణా సంస్థలపై జరిపిన అధ్యయనంలో ఈ అంశం వెల్లడైనట్లు తెలిపింది.

ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ 6090 బస్సులతో 137 నగరాలకు, పట్టణాలకు ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. మరో 1,445 ప్రైవేట్ బస్సులు కూడా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి 596 ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు, వైజాగ్ నుంచి 383, నెల్లూరు నుంచి 226 అంతర్రాష్ట్ర రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో 1218 బస్సులు 45 నగరాలకు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. ఎక్కువగా ఢిల్లీ-లక్నోల మధ్య నడుస్తున్నాయి.
Recommended Video
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఏపీలో రేపు తీవ్ర వడగాల్పులు-ఈ జిల్లాలకు అలర్ట్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications